IPL 2022: Former India player Virender Sehwag has said that Ruturaj Gaikwad has shown glimpses of being a good leader and he can be someone who can lead CSK going ahead | చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి కెప్టెన్‌గా ఎవరిని చేస్తుందనే విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతున్న తరుణంలో ఈ విషయమై భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడడు. ధోనీ తర్వాత కెప్టెన్సీని చేపట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ సరైన వ్యక్తి అని సెహ్వాగ్ సూచించాడు.
#CSK
#MSDhoni
#RuturajGaikwad
#Sehwag
#IPL2022